English | Telugu

శోభా శెట్టి ఎలిమినేటెడ్.. ఇదిగో ప్రూఫ్!

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా థీమ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది‌. అయితే ఇందులో సీరియల్ బ్యాచ్ అయిన అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి గ్రూప్ గా ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే.

ప్రస్తుతం శోభాశెట్టి ఎక్కడుంది? ఇదేం ప్రశ్న.. బిగ్ బాస్ హౌస్ లో అని అందరు అనుకోవచ్చు ‌ కానీ అది ఎంత వరకు కరెక్ట్. అదేంటంటే‌.. తాజాగ ఈటీవీలో 'అలీతో ఆల్ ఇన్ వన్' షో కి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో శోభాశెట్టితో పాటు చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ కూడా గెస్ట్ లుగా వచ్చారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు శోభాశెట్టి ఎలిమినేట్ అయి బయటకొచ్చిందా? డైరెక్ట్ ఈటీవీకి వెళ్ళిందా అంటు కామెంట్స్ చేస్తున్నారు. మరి శోభాశెట్టి నిజంగానే ఎలిమినేట్ అయిందా లేక టీఆర్పీ కోసం ఎప్పుడో షూట్ చేసిన ఎపిసోడ్ ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా అంటే.. అవుననే చెప్పాలి. ఎందుకంటే అలీతో జాలీగా అనే షో అప్పుడప్పుడో టెలికాస్ట్ చేసి టీఆర్పీ పెద్దగా రాకపోవడంతో అది ఆపేసారు‌. ఇప్పుడేమో అలీతొ ఆల్ ఇన్ వన్ అంటూ ఎప్పుడో షూట్ చేసిన ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో చూసిన కొందరు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిందా.. అబ్బా ఎంత హ్యాపీగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ దానికి గొడవలు పెట్టుకుంటూ మిగిలిన హౌఅ్ మేట్స్ మీదకి నోరేసుకొని పడిపోయే శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని గత నాలుగు వారాల నుండి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకేనేమో నామినేషన్ లో ఉన్న శోభాశెట్టి కి అసలు ఓటింగ్ రావట్లేదు. దీంతో ఈ వారం శోభాశెట్టి ఎలిమినేషన్ ఖాయంగా అనిపిస్తుంది. మరి శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందా లేదా చూడాలి మరి.అయితే ఈటీవీలోని అలీతో ఆల్ ఇన్ వన్ ప్రోమోలో ఉన్న శోభాశెట్టిని చూసి‌ అందరు షాక్ అవుతున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.